!-- Global site tag (gtag.js) - Google Ads: 409165301 -->

SOCIAL MEDIA MARKETING ADVANTAGES

 

           SOCIAL MEDIA MARKETING ADVANTAGES





SOCIAL MEDIA MARKETING ADVANTAGES


 ఈ ఆధునిక ప్రపంచంలో SOCIAL MEDIA అనేది మన జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. చిన్న నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ SOCIAL MEDIA PLATFORM లో account open చేస్తున్నారు.కాని వాళ్ళ లో ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ మరియు టైమ్ పాస్ కి మాత్రమే ఈ platforms ని వాడుతున్నారు. లేదా స్నేహితులతో సమాచారం  పంచుకోవడానికి వాడుతున్నారు.

కాని చాల కొంతమంది మాత్రమే ఈ SOCIAL మీడియా ప్లాట్ ఫార్మ్ ని  తమ BUSINESSకు లేదా BRAND ల అభివృద్ధి కి ఒక platform ల వాడుకుంటున్నారు. వారు వీటిని ఒక ఆయుధం గా వాడుకుంటున్నారు.       

           Social media marketing advantages;


1.ఎక్కువ మంది social media వాడటం వల్ల ఎక్కువ customers అక్కడే సులభంగా దొరుకుతారు

2.ఈ social media లో సులభంగా BUSINESS వారికి పరిచయం చెయ్యొచ్చు.

3.ఇక్కడా advertising చాల సులభం మరియు cheap

4.ఇక్కడ మన brand awareness పెంచుకోవచ్చు.

5 మన లోకల్ కస్టమర్స్ కి వేగంగా చేరుకోవచ్చు. 

6. కస్టమర్స్ కి నేరుగానే contact అవ్వొచ్చు.











follow our web site




Post a Comment

0 Comments